యుద్ధం శరణం (ఆంగ్లం: Refuge in War) 2017 లో కొర్రపాటి సాయి నిర్మాణ సారథ్యంలో వారాహి చలనచిత్రం బ్యానర్ పై నిర్మితమైన ఏక్షన్ థ్రిల్లర్ సినిమా. ఈ సినిమాకు కృష్ణ మరిముతు దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో అక్కినేని నాగ చైతన్య మరియు లావణ్య త్రిపాఠి ముఖ్య పాత్రలలోనటించారు. శ్రీకాంత్ కీలక పాత్రలో నటించాడు. ఈ చిత్రానికి పెళ్ళి చూపులు సినిమాకు సంగీతం అందించిన వివేక్ సాగర్ సంగీతాన్నందించాడు. ఈ చిత్రం ఫిబ్రవరి 2017 లో ప్రారంభమైనది. ఈ చిత్రం ప్రొడక్షన్ హౌస్ లో 10వ చిత్రం. [1] మొదటి సినిమా టీజర్ ను జూలై 31, 2017 న రిలీజ్ చేసాడు. [2] ఈ చిత్రానికి ఆడియో పాటలను ఆగస్టు 27, 2017 న దగ్గుబాటి రానా మరియు ఎస్. ఎస్. రాజమౌళి ల సమక్షంలో ప్రారంభించారు.
యుద్ధం శరణం చిత్ర నిర్మాత ఎవరు?
Ground Truth Answers: కొర్రపాటి సాయికొర్రపాటి సాయికొర్రపాటి సాయి
Prediction: